Track byAnand, Anuradha Bhat
ధీర .. ధీర .. ధీర .. మనసాగలేదురా .. చేర .. రార .. శూర .. సొగసందుకో దొరా.. అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా .. నియమాలు వీడి రానివాసం ఏలుకొర ఏకవీర ధీరా .. ధీర .. ధీర .. ధీర .. మనసాగలేదురా .. చేర .. రార .. శూర .. సొగసందుకో దొరా.. సమరములో దూకగా చాకచక్యం నీదేరా ... సరసములో కొద్దిగా చూపరా .. అనుమతితో చేస్తున ్నఅంగరక్షణ నాదేగా .. అదిపతినై అదికాస్తా దోచేదా .. కోరికైన ప్రేమకైన దారి ఒకటేరా .. చెలి సేవకైన దాడికైన చేవ వుందిగా .. ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకొర ఇంద్రపుత్రా .. ధీర .. ధీర .. ధీర .. మనసాగలేదురా .. చేర .. రార .. శూర .. సొగసందుకో దొరా.. శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా .. కుసుమముతో ఖడ్గమే ఆడగా .. మగసిరితో అందమే అంటూ తడిపే అంతేగా .. అణువణువు స్వర్గమే అయిపొదా .. శాసనాలు ఆపజాలని తాపముందిగా .. చెరసాలలోన ఖైదుకాని కాంక్షముందిగా .. శతజన్మలైన ఆగిపొని అంతులేని యాత్ర చేసి .. నింగిలోని తార నన్ను చేరుకుందిరా .. గుండెలోని నగరా ఇక మ్రెగుతుందిరా . నవ సొయగాలు చూడ చూడ రాదు నిద్దురా .. ప్రియ పూజలేవో చేసుకొనా చేతులరా సేదతీరా .. ధీర .. ధీర .. ధీర .. ధీర .. ధీర .. ధీర ..